వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/అక్టోబర్
బెంగుళూరులో తెలుగు వికీపీడియన్ల సమావేశం
Click to read the original here
కార్యక్రమ వివరాలు
- తేదీ: 12-అక్టోబరు-2013 (రెండవ శనివారం)
- సమయం: మధ్యాహ్నం గం: 2.00 నుండి సాయంత్రం గం: 5.00 వరకు
- వేదిక: సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ, నెం. 194, రెండవ సి క్రాస్, దొమ్మలూరు, రెండవ స్టేజీ, బెంగుళూరు - 560071 (ఫోన్: +91 80 4092 6283),గూగుల్ మేప్ తో సహా వివరాలు
- చర్చాంశాలు
- తెవికీ దశాబ్ది
- తెవికీ A2K ప్రణాళిక
- వ్యాసాలు ప్రాజెక్టుల ప్రగతిపై చర్చ
- వికీఅకాడెమీల నిర్వహణ
- కొత్త ప్రాజెక్టుల ఎంపికపై చర్చ
- మొదటి పేజీ పై చర్చ
పైవికీపీడియా ప్రస్తావన మరియు ప్రదర్శన
ఈ సందర్భంగా బాట్ ను నడపటంపై ఒక చిన్న ప్రదర్శన. స్లైడులు ఇక్కడ ఉంచుతున్నాను. రహ్మానుద్దీన్ (చర్చ) 12:22, 10 అక్టోబర్ 2013 (UTC)
ఇవీ చూడండి
సమావేశానికి ముందస్తు నమోదు
(నమోదు తప్పనిసరికాదు కాని నిర్వాహకులకు సహాయంగా మరియు ఇతరులకు ప్రోత్సాహంగా వుంటుంది. పైన మార్చు నొక్కి మీ పేరు చేర్చవచ్చు)
- తప్పక
- రహ్మానుద్దీన్ (చర్చ) 10:35, 3 అక్టోబర్ 2013 (UTC)
- ఒక ముఖ్యమైన సమావేశంలో పాల్గొనటానికి కేరళ వెలుతున్నాను కనుక Skype ద్వారా పాలుగొంటాను విష్ణు (చర్చ)07:22, 8 అక్టోబర్ 2013 (UTC)
- హైదరాబాదు నుండి Skype ద్వారా పాల్గొంటాను.Rajasekhar1961 (చర్చ) 05:11, 10 అక్టోబర్ 2013 (UTC)
- skype ద్వారా ఒక గంట సేపు పాల్గొనగలను.--అర్జున (చర్చ) 05:03, 12 అక్టోబర్ 2013 (UTC)
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- స్పందనలు